HomeAndhra Pradeshఏపీకి కేంద్రం శుభవార్త.. అమరావతి టు ఖరగ్‌పూర్‌ హైస్పీడ్‌ రోడ్‌ కారిడార్‌.. రూ.32వేల కోట్లతో నాలుగు...

ఏపీకి కేంద్రం శుభవార్త.. అమరావతి టు ఖరగ్‌పూర్‌ హైస్పీడ్‌ రోడ్‌ కారిడార్‌.. రూ.32వేల కోట్లతో నాలుగు లైన్లుగా

Kharagpur To Amaravati High Speed Road Corridor Alignment: ఆంధ్రప్రదేశ్‌కు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించే దిశగా కేంద్రం మరో ప్రాజెక్టుకు సంబంధించి ముందడుగు వేసింది. ఖరగ్‌పూర్ టు అమరావతి 1107 కిలోమీటర్ల పొడవుతో హైస్పీడ్ రోడ్ కారిడార్‌‌లో ఏపీకి సంబంధించి 457 కిలోమీటర్ల అలైన్‌మెంట్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది.. నాలుగు లైన్లుగా నిర్మించనున్న ఈ హైస్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.32 వేల కోట్లుగా నిర్ణయించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments