HomeAndhra Pradeshచంద్రబాబు పర్యటన సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుడు చనిపోయాడా? ప్రభుత్వం క్లారిటీ..

చంద్రబాబు పర్యటన సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుడు చనిపోయాడా? ప్రభుత్వం క్లారిటీ..

చంద్రబాబు పర్యటన సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుడు చనిపోయాడా? ప్రభుత్వం క్లారిటీ..

సీఎం చంద్రబాబు మాడుగుల పర్యటన సందర్భంగా వీరబాబు అనే పారిశుద్ధ్య కార్మికుడు చనిపోయాడంటూ వచ్చిన వార్తపై ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం స్పందించింది. ఇది పూర్తిగా అసత్యమని.. అతిగా మద్యం సేవించడంతో అస్వస్థతకు గురై చనిపోయినట్లు తెలిపింది. ఈ విషయం పోస్టుమార్టం నివేదికలో కూడిన తేలినట్లు వెల్లడించింది. అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఖండించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments