HomeAndhra Pradeshఒకే వేదికపై టీడీపీ కేశినేని చిన్ని, బుద్ధా వెంకన్న.. వైసీపీ పోతిన మహేష్.. ఫోటోలు వైరల్..

ఒకే వేదికపై టీడీపీ కేశినేని చిన్ని, బుద్ధా వెంకన్న.. వైసీపీ పోతిన మహేష్.. ఫోటోలు వైరల్..

విజయవాడ టీడీపీ నేతలు కేశినేని చిన్ని, బుద్ధా వెంకన్న.. వైసీపీ నేత పోతిన మహేష్ ఒకే వేదికను పంచుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. శ్రీనగరాల సీతారామస్వామి ఆలయం నూతన పాలకమండలి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన, వైసీపీ నేతలు పాల్గొన్నారు. అయితే బోండా ఉమా, అంబటి ఎపిసోడ్ తర్వాత వైసీపీ నేతలతో వేదికను పంచుకోవద్దని టీడీపీ అధిష్టానం ఆదేశించిన తరుణంలో.. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments