HomeAndhra Pradeshఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10.060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల.. ఏయే పోస్టులు ఎన్నంటే?

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10.060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల.. ఏయే పోస్టులు ఎన్నంటే?

నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్-2026ను విడుదల చేసింది.10 వేల 60 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఏపీ ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 81 జారీ చేసింది.నాలుగు దశల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొదటి దశలో 1,523 పోస్టులు భర్తీ చేయనుండగా.. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశారు. సెప్టెంబర్ 15న రెండో దశలో 3,231 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అక్టోబర్ 15న మూడో దశలో 2,311 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కానుంది. అదే రోజు నాలుగో దశలో 2,995 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments