HomeNation and Worldజైలు నుంచి విడుదలైన మరుసటి రోజే.. కెనడాలోని గురుద్వారాలో స్క్రూడ్రైవర్‌తో ఇద్దరిపై దాడి

జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే.. కెనడాలోని గురుద్వారాలో స్క్రూడ్రైవర్‌తో ఇద్దరిపై దాడి

కెనడాలోని ఎడ్మంటన్‌లో ఉన్న ప్రసిద్ధ నానక్‌సర్ గురుద్వారాలో తీవ్రమైన హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. జైలు శిక్ష ముగించుకుని విడుదలైన మరుసటి రోజే ఓ 27 ఏళ్ల నేరస్థుడు ప్రార్థనా మందిరంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించాడు. అడ్డుకోబోయిన ఇద్దరు భక్తులపై స్క్రూ డ్రైవర్‌తో భయంకరమైన దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భక్తులను ఆసుపత్రికి తరలించగా.. అప్రమత్తమైన స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments