HomeAndhra Pradeshవిజయవాడ-జగదల్‌పూర్‌ హైవేలో ఘోర ప్రమాదం.. కారులో మంటలు, ఇద్దరి మృతి

విజయవాడ-జగదల్‌పూర్‌ హైవేలో ఘోర ప్రమాదం.. కారులో మంటలు, ఇద్దరి మృతి

Two Died In Road Accident At Polavaram District: పోలవరం జిల్లా విజయవాడ జగదల్‌పూర్‌ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టింది.. ఈ ఘటనలో ఓ వ్యక్తి సజీవదహనం అయ్యారు.. మరో వ్యక్తి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. కారులో వ్యక్తులు భద్రాచలం నుంచి చింతూరు వైపు వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments