Kesineni Nani On Vijayawada Metro Rail: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుపై మాజీ ఎంపీ కేశినేని నాని Just Asking అంటూ సరికొత్త చర్చను తెరపైకి తీసుకొచ్చారు. మెట్రో రైలు ప్రాజెక్టు విజయవాడకు వరమా?, శాపమా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు ఖర్చు గురించి ప్రస్తావిస్తూ.. ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేసే దాంట్లో 25శాతం ఖర్చు చేస్తే విజయవాడను మరింతగా అభివృద్ధి చేయొచ్చని చెప్పుకొచ్చారు.
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు 25శాతం ఖర్చు చేస్తే చాలు.. Just Asking అంటున్న కేశినేని నాని
RELATED ARTICLES


