HomeAndhra Pradeshవిశాఖపట్నంలో ఆర్టీసీ 8 ఏసీ బస్ బేలు.. మంత్రి కీలక ప్రకటన

విశాఖపట్నంలో ఆర్టీసీ 8 ఏసీ బస్ బేలు.. మంత్రి కీలక ప్రకటన

8 Bus Bays In Visakhapatnam For Bhogapuram Passengers: విశాఖపట్నంలోని హుడా పార్క్ నుంచి భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వరకు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఏరో ఎక్స్‌ప్రెస్ విద్యుత్ బస్సులో ప్రయాణించారు. విశాఖపట్నంలో 8 బస్ బేలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని.. బస్ బేలలో ఏసీ, మొబైల్ ఛార్జింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments