Ananthasagaram Boy Complaint To Police On His Father: నెల్లూరు జిల్లా అనంతసాగరంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఇది గమనించిన ఓ వ్యక్తి తన బైక్ను దాచేశాడు. ఈ విషయాన్ని గమనించిన ఐదేళ్ల కొడుకు పోలీసుల దగ్గరకు వెళ్లాడు. తన తండ్రి బండి దాచాడని చెప్పాడు. వెంటనే పోలీసులు నేరుగా వెళ్లి దాచిన బైక్ను పట్టుకున్నారు. కొడుకు చేసిన పనికి తండ్రి అవాక్కయ్యాడు.
‘సార్.. మా నాన్న బండి లోపల దాచాడు వచ్చి పట్టుకోండి’.. తండ్రిని పోలీసులకు పట్టించిన ఐదేళ్ల కొడుకు
RELATED ARTICLES


