HomeCricketటెస్టుల్లో సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసిన జో రూట్..!

టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసిన జో రూట్..!

ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ టెస్ట్ క్రికెట్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో అత్యధిక అర్ధశతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 68 హాఫ్ సెంచరీల ఆల్-టైమ్ రికార్డును రూట్ సమం చేశాడు. పాకిస్థాన్‌లో హెడింగ్లే వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో అతడు ఈ ఫీట్ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతడు 112 బంతుల్లో 66 పరుగులు స్కోరు చేశాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments