HomeBusinessLIC RBI: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఎల్ఐసీ వాటా కొనుగోలుకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్.. లాభాల్లో రెండు...

LIC RBI: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఎల్ఐసీ వాటా కొనుగోలుకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్.. లాభాల్లో రెండు సంస్థల షేర్లు!

LIC Increase Stake in HDFC Bank: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు (LIC) ఆర్బీఐ నుంచి కీలక ప్రకటన వచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో తన వాటాను గరిష్ఠంగా 9.99 శాతం వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ క్రమంలో ఇటు ఎల్ఐసీ, మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments