HomeHeadlines2024 ఎన్నికలు చెల్లవు.. జ్ఞానేశ్ కుమార్ జైలుకు వెళ్తారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

2024 ఎన్నికలు చెల్లవు.. జ్ఞానేశ్ కుమార్ జైలుకు వెళ్తారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంలు, ఓటర్ల జాబితాల్లో అక్రమాలు జరిగాయని.. ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జ్ఞానేశ్ కుమార్ జైలుకు వెళ్లడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కూడా మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు బీజేపీ నేతలు ప్రతిపక్షాల ఆరోపణలను ఖండిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియను సమర్థించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments