HomeCricketసూర్య రికార్డును బ్రేక్ చేసిన ఇషాన్ కిషన్.. ఐదో టీ20లో భారత్ 191/8

సూర్య రికార్డును బ్రేక్ చేసిన ఇషాన్ కిషన్.. ఐదో టీ20లో భారత్ 191/8

న్యూజిలాండ్‌తో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్ గెలిచిన భారత్.. నాలుగో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఇప్పుడు ఐదో టీ20లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. 19 పరుగులకే ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరగా.. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments