HomeRasi PhalaluNovember Horoscope 2026: గురు, శుక్ర, కుజ గ్రహాల సంచారంతో 12 రాశులపై ఎలాంటి ప్రభావం?

November Horoscope 2026: గురు, శుక్ర, కుజ గ్రహాల సంచారంతో 12 రాశులపై ఎలాంటి ప్రభావం?

November Horoscope 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవంబర్ మాసం బుధుడి తిరోగమనంతో ప్రారంభమవుతుంది. దీంతో పాటు నాలుగు ప్రధాన గ్రహాల కదలిక కారణంగా అనేక అరుదైన శుభ యోగాలు ఏర్పడనున్నాయి. నవంబర్ 6వ తేదీన అర్ధరాత్రి 12:45 గంటలకు శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆ తర్వాత నవంబర్ 22వ తేదీన సాయంత్రం 5:38 గంటలకు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఆ తర్వాత కుజుడు నవంబర్ 12న గురువారం రాత్రి 8:30 గంటలకు సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. అనంతరం సూర్యుడు నవంబర్ 16న సోమవారం సాయంత్రం 7:48 గంటలకు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే రాశిలో డిసెంబర్ 16వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు.ఈ గ్రహాల ప్రభావంతో, మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో పెండింగులో ఉన్న పనులు తిరిగి ప్రారంభం కావొచ్చు. ఈ నేపథ్యంలో నవంబర్ నెలలో ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments