జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ జర్నలిస్టు నిధి రజ్దాన్ను పెళ్లి చేసుకున్నారు. చేసుకున్నారు. అక్టోబర్ 30న అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది. ఇవాళ ఒమర్ సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకుంటూ కొత్త ప్రయాణం ప్రారంభమైందని ప్రకటించారు. 1994లో పాయల్ అబ్దుల్లాను వివాహం చేసుకున్న ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఏడాది జూలైలో సుప్రీంకోర్టు పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు చేసింది. తాజాగా.. ప్రముఖ జర్నలిస్టు నిధి రజ్దాన్ను రెండో పెళ్లి చేసుకున్నారు.
జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో వివాహం.. పెళ్లి కూతురు ఎవరంటే..?
RELATED ARTICLES


