HomeAndhra Pradeshరాప్తాడు హైస్కూల్ దాడి.. ధర్మవరంలో నిందితుడి అరెస్ట్.. బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా

రాప్తాడు హైస్కూల్ దాడి.. ధర్మవరంలో నిందితుడి అరెస్ట్.. బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా

అనంతపురం జిల్లాలోని రాప్తాడు హైస్కూల్లో విద్యార్థినులపై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరగతి గదిలోకి చొరబడి బాలికపై చెట్లను కట్ చేసే మెషిన్‌తో విచక్షణారహితంగా దాడి చేసిన ఉన్మాదిని హేమంత్‌గా పోలీసులు గుర్తించారు.అలాగే ఈ ఘటనపై సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. మళ్లీ ఇలాంటి రిపీట్ కాకూడదని సూచించారు. అలాగే బాధిత కుటుంబంతో మాట్లాడి అండగా ఉంటామని చంద్రబాబునాయుడు ధైర్యం ఇచ్చారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments