HomeSportsఇది కదా కమ్‌బ్యాక్ అంటే.. 0-6 నుంచి పుంజుకుని పసిడి సాధించిన భారత మహిళా రెజ్లర్..!

ఇది కదా కమ్‌బ్యాక్ అంటే.. 0-6 నుంచి పుంజుకుని పసిడి సాధించిన భారత మహిళా రెజ్లర్..!

వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్ మనీషా భాన్వాలా చారిత్రాత్మక స్వర్ణ పతకంతో రికార్డు సృష్టించింది. మహిళల 59 కేజీల కేటగిరీ ఫైనల్లో అమెరికాకు చెందిన అబిగైల్ నెట్టెపై 8-6 తేడాతో విజయం సాధించి, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళగా నిలిచింది. ఒకానొక దశలో 0-6తో వెనుకబడిన మనీషా, ఆ తర్వాత అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చి భారత రెజ్లింగ్ చరిత్రను తిరగరాసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments