HomeSportsఅందుకే ఓడిపోయాం: టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

అందుకే ఓడిపోయాం: టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

ఆక్లాండ్‌లో జరిగిన నాలుగో టీ20లో న్యూజిలాండ్ చేతిలో 87 పరుగుల తేడాతో ఓటమిపాలవ్వడంపై టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. ఈడెన్ పార్క్ మైదానపు వినూత్న కొలతలకు కొందరు యువ ఆటగాళ్లు అలవాటు పడటానికి సమయం పడుతుందని అభిప్రాయపడ్డాడు. ఈ ఓటమి ఒక మంచి పాఠం లాంటిదని పేర్కొన్నాడు. పవర్ ప్లేలోనే వికెట్లు కోల్పోవడం, గ్లెన్ ఫిలిప్స్ సంచలన శతకం తమను దెబ్బతీసిందని తెలిపాడు. ఈ సిరీస్‌లో ఐదో టీ20 ఆదివారం జరగనుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments