HomeNation and Worldఅమెరికా ఒత్తిడి చేసినా తగ్గని ఉక్రెయిన్.. డ్రోన్ దాడితో మంటల్లో తగలబడిపోతున్న రష్యా రిఫైనరీ

అమెరికా ఒత్తిడి చేసినా తగ్గని ఉక్రెయిన్.. డ్రోన్ దాడితో మంటల్లో తగలబడిపోతున్న రష్యా రిఫైనరీ

అమెరికాలో నవంబరు 3న మిడ్ టెర్మ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ యుద్ధం కారణంగా పెరుగుతున్న చమురు ధరలను అదుపుచేయడానికి రష్యా నుంచి దిగుమతి చేసుకోడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం చేసుకున్నారు. దీంతో రష్యా రిఫైనరీలపై దాడులను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించింది. అయితే, ఉక్రెయిన్ వ్యూహాత్మకంగా రష్యా రిఫైనరీ‌పై దాడి చేసింది. గత ఆగస్టులో తొలిసారి నోవోకుయ్‌బైషెవ్‌స్క్‌పై దాడి చేసింది. మళ్లీ అదే రిఫైనరీని టార్గెట్ చేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments