ఇజ్రాయెల్ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టలేదు. ప్రస్తుత ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు కూటమి అత్యధికంగా 53 సీట్లలో గెలిచి, అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం మాత్రం సాధించడంలో విఫలమైంది. ఇక, ఐడీఎఫ్ మాజీ చీఫ్ నాయకత్వంలోని ప్రతిపక్ష కూటమి కూడా 48 సీట్లకే పరిమితమైంది. కానీ, అనూహ్యంగా అరబ్ పార్టీలు రికార్డుస్థాయిలో 19 స్థానాల్లో గెలిచి, కింగ్ మేకర్‌గా అవతరించాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అనిశ్చితి నెలకుంది.
ఎన్నికల తర్వాత ఇజ్రాయెల్‌లో రాజకీయ అనిశ్చితి.. భారత్, ఇరాన్, గాజాలపై ఎలాంటి ప్రభావం?
RELATED ARTICLES


