HomeSportsముంబై ఇండియన్స్‌లో సంచలన నియామకాలు.. మాజీ ప్లేయర్లకు కోచింగ్ బాధ్యతలు..!

ముంబై ఇండియన్స్‌లో సంచలన నియామకాలు.. మాజీ ప్లేయర్లకు కోచింగ్ బాధ్యతలు..!

ఐపీఎల్ 2027కి ముందు ముంబై ఇండియన్స్ తమ కోచింగ్ సపోర్ట్ స్టాఫ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసింది. కొత్త హెడ్ కోచ్ కీరన్ పొలార్డ్ నాయకత్వంలో భారత మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్పను బ్యాటింగ్ కోచ్‌గా, టీమిండియా మాజీ కోచ్ టీ.దిలీప్‌ను ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది. వీరితో పాటు ఆ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్లు మిచెల్ మెక్‌క్లెనాగన్‌ను బౌలింగ్ కోచ్‌గా, ధవల్ కులకర్ణిని డెవలప్‌మెంట్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు అప్పగించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments