HomeHeadlinesగోవధ చేసిన ముగ్గురు దోషులకు జీవిత ఖైదు.. రూ.3 లక్షల జరిమానా వేసిన గుజరాత్ కోర్టు

గోవధ చేసిన ముగ్గురు దోషులకు జీవిత ఖైదు.. రూ.3 లక్షల జరిమానా వేసిన గుజరాత్ కోర్టు

గోవధ కేసులో విచారణ చేపట్టిన గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లా కోర్టు అక్రమ గోవధకు పాల్పడిన ముగ్గురు దోషులకు జీవిత ఖైదు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ రూ.3 లక్షల చొప్పున భారీ జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా వేదాలు, మనుస్మృతిలోని ఆధ్యాత్మిక విశేషాలను ప్రస్తావించిన అదనపు సెషన్స్ జడ్జి బి.ఆర్.రాజ్‌పూత్.. ఆవు కేవలం ఒక సాధారణ జంతువు కాదని, మానవాళి శ్రేయస్సుకు, సనాతన ధర్మానికి మూలస్తంభమని తీర్పులో స్పష్టం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments