కరాచీ పోర్టుకు ఇరాన్ నుంచి ఏప్రిల్ 17న ఆరుగురు భారతీయ సిబ్బంది ఉన్న కేవర్ అనే కార్గో నౌక చేరుకుంది. అయితే, నౌక యాజమాన్యం, పోర్టు అధికారుల మధ్య వివాదం తలెత్తడంతో నౌకను సీజ్ చేశారు. దీంతో అప్పటి నుంచి ఆ నౌక, అందులోని సిబ్బంది కరాచీ పోర్టులోనే ఉండిపోయారు. సిబ్బంది పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. వారి దయనీయ పరిస్థితి గురించి ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగికి వారి కుటుంబసభ్యులు వివరించారు.
కరాచీ పోర్టులో 6 నెలలుగా దయనీయ పరిస్థితుల్లో ఆరుగురు భారతీయులు.. ఆందోళనలలో కుటుంబసభ్యులు
RELATED ARTICLES


