కస్టమర్ల ప్రమేయం లేకుండానే వారి ఖాతాల్లోని లక్షల సొమ్ము మాయమైంది. కనీసం వారికి ఎస్ఎంఎస్లు కూడా రాకుండానే వేరే ఖాతాల్లోకి నగదు మళ్లింపు జరగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన పంజాబ్ నేషనల్ బ్యాంకు గ్రేటర్ నొయిడాలోని ఓ బ్రాంచ్లో చోటుచేసుకుంది. ఇందులో బ్యాంకు సిబ్బంది పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వారిని యాజమాన్యం సస్పెండ్ చేసింది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. దాదాపు రూ.35 కోట్లు గోల్మాల్ జరిగింది.
మెసేజ్లు రాలేదు.. సంతకం చేసిందీలేదు.. పంజాబ్ నేషనల్ బ్యాంకులో కస్టమర్ల రూ.35 కోట్లు మాయం
RELATED ARTICLES


