HomeHeadlines‘అమెరికాకు భారత్ నుంచే తక్షణ విదేశీ ముప్పు’ భారతీయులపై మళ్లీ విద్వేషం వెళ్లగక్కిన రాజకీయ నేత

‘అమెరికాకు భారత్ నుంచే తక్షణ విదేశీ ముప్పు’ భారతీయులపై మళ్లీ విద్వేషం వెళ్లగక్కిన రాజకీయ నేత

భారతీయులపై తరుచూ విషం వెళ్లగక్కే అమెరికా రాజకీయ నేత మరోసారి తన నీచమైన బుద్దిని ప్రదర్శించాడు. సామాజిక మాధ్యమాల్లో భారత్‌‌కు వ్యతిరేకంగా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. భారతీయుల నుంచి పశ్చిమ దేశాలకు పెను ముప్పు ఉందని, వాళ్లు ఎక్కడకు వెళ్లినా సొంత కాలనీలను ఏర్పాటు చేస్తుంటారని విషం గక్కారు. ఆసియా, ఆస్ట్రేలియా ఇలా ఎక్కడకు వెళ్లినా ఇదే పరిస్థితి అంటూ ఆస్ట్రేలియా ఎంపీ చేసిన ట్వీట్‌కు రీట్వీట్ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments