HomeCricketఇది కదా పాక్ అంటే.. ఇంగ్లాండ్‌పై సూపర్ విక్టరీ మరవకముందే శ్రీలంక చేతిలో చిత్తు..!

ఇది కదా పాక్ అంటే.. ఇంగ్లాండ్‌పై సూపర్ విక్టరీ మరవకముందే శ్రీలంక చేతిలో చిత్తు..!

లాహోర్ వేదికగా జరిగిన ట్రై-సిరీస్ మ్యాచ్‌లో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దిల్‌షాన్ మధుశంక (5/34) సంచలన బౌలింగ్‌తో చెలరేగడంతో పాకిస్థాన్ 110 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని శ్రీలంక కేవలం 18.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కమిందు మెండిస్ (62*) అర్ధశతకంతో రాణించాడు. ఈ విజయంతో ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా, ఫైనల్లో పాకిస్థాన్, శ్రీలంక తలపడనున్నాయి.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments