HomeEntertainmentDaredevil Update: ‘డేర్‌డెవిల్’లో అజిత్‌కు జోడీగా శ్రీలీల, కీలక పాత్రలో సునీల్.. కన్ఫార్మ్ చేసిన అధిక్...

Daredevil Update: ‘డేర్‌డెవిల్’లో అజిత్‌కు జోడీగా శ్రీలీల, కీలక పాత్రలో సునీల్.. కన్ఫార్మ్ చేసిన అధిక్ రవిచంద్రన్

అజిత్ కుమార్ హీరోగా అధిక్ రవిచంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘డేర్‌డెవిల్’. త్వరలోనే రెగ్యులర్ షూట్ కి వెళ్తున్న ఈ మూవీ క్యాస్టింగ్‌పై దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ఇందులో అజిత్ జోడీగా శ్రీలీల నటిస్తున్నట్లు తెలిపారు. సునీల్, పార్థిబన్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు అధిక్ కన్ఫార్మ్ చేశారు. అజిత్ సతీమణి షాలిని నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ నవంబర్ 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. దీనికి అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments