స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుందని సీఎం చంద్రబాబునాయుడు ఫైర్ అయ్యారు. అంతేకాదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిట్ అండ్ రన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడమే వైసీపీకి అస్సలు ఇష్టం లేదని విమర్శించారు. తెలంగాణ మంత్రి సీతక్కను ఉదాహరణగా చూపుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తన తీరు మార్చుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడగడం నేర్చుకోవాలని సూచించారు.
‘నా మాట విన్న సీతక్క మంత్రి అయ్యారు.. జగన్ కూడా ప్రధాన స్రవంతిలోకి రావాలి’ : సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
RELATED ARTICLES


