HomeSports'ఇప్పటికీ నా రికార్డును నువ్వు బ్రేక్ చేయలేదు..' అభిషేక్‌ను ఆటపట్టించిన యువీ..!

‘ఇప్పటికీ నా రికార్డును నువ్వు బ్రేక్ చేయలేదు..’ అభిషేక్‌ను ఆటపట్టించిన యువీ..!

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో 30 బంతుల్లో సెంచరీ బాది రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ, తన గురువు యువరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై సరదాగా స్పందించాడు. 2007 టీ20 వరల్డ్ కప్‌లో తాను 12 బంతుల్లో కొట్టిన 50 పరుగుల రికార్డును యువీ గుర్తు చేశాడు. “నువ్వు ఇంకా 12 బంతుల్లో 50 కొట్టలేదు” అని యువీ ట్వీట్ చేయగా, “12 బంతుల్లో 50 పరుగులు చేయడం అంత తేలికైన విషయం కాదు” అని అభిషేక్ బదులిచ్చాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments