HomeCricketతృటిలో సెంచరీ కోల్పోయిన డేరిల్ మిచెల్.. భారత్ లక్ష్యం ఎంతంటే..!

తృటిలో సెంచరీ కోల్పోయిన డేరిల్ మిచెల్.. భారత్ లక్ష్యం ఎంతంటే..!

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ముందు కివీస్ జట్టు 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. డేరిల్ మిచెల్ (52 బంతుల్లో 89*), ఫిన్ అలెన్ (40) రాణించా. డుభారత బౌలర్లలో అర్షదీప్, అక్షర్, నితీశ్ తలా ఓ వికెట్ తీయగా, భువనేశ్వర్ కుమార్ మరోసారి వికెట్ లేకుండానే 40 పరుగులు ఇచ్చాడు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments