HomeAndhra Pradeshబలహీనులే బెదిరిస్తారు... బలవంతులు ఇలా మాట్లాడరు : జగన్ కామెంట్స్ పవన్ కల్యాణ్ సెటైర్లు

బలహీనులే బెదిరిస్తారు… బలవంతులు ఇలా మాట్లాడరు : జగన్ కామెంట్స్ పవన్ కల్యాణ్ సెటైర్లు

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… వైఎస్ జగన్ కామెంట్స్‌పై రియాక్ట్ అయ్యారు. బలహీనులే బెదిరిస్తారు… బలవంతులు ఇలా మాట్లాడరని జగన్ ఉద్దేశించి అన్నారు. జగన్ 2.0 అంటే NDA పది రెట్లు చూపిస్తుందని స్పష్టం చశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల పంపకం విషయం చాలా సంక్లిష్టమైనప్పటికీ సీఎం చంద్రబాబునాయుడు చొరవతో ఎలాంటి విభేదాలు లేకుండా పూర్తి చేశామని పవన్ కళ్యాణ్ అన్నారు. బీఫామ్ దక్కిన వారే అసలైన కూటమి అభ్యర్థులని, స్వతంత్రంగా నామినేషన్ వేసిన వారు తక్షణం పోటీ నుంచి తప్పుకోవాలని పిలుపునిచ్చారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments