HomeSportsనేనున్నా.. హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా మారుతున్న నితీశ్ రెడ్డి..!

నేనున్నా.. హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా మారుతున్న నితీశ్ రెడ్డి..!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు సరైన ప్రత్యామ్నాయంగా 25 ఏళ్ల తెలుగు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి రూపుదిద్దుకుంటున్నాడు. న్యూజిలాండ్ పర్యటనలో మూడు ఫార్మాట్లలోనూ చోటు దక్కించుకున్న నితీశ్ రెడ్డి, రెండవ టీ20లో తిలక్ వర్మతో కలిసి 30 బంతుల్లో 69 పరుగుల అజేయ భాగస్వామ్యంతో భారత్‌ను గెలిపించాడు. వేగవంతమైన బౌలింగ్, పవర్ హిట్టింగ్, అద్భుత ఫీల్డింగ్‌తో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌ నుంచి ప్రశంసలు అందుకున్నాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments