Weekly Horoscope: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ వారం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ వారం ప్రారంభంలో గ్రహాల స్థానాల్లో మరియు గమనంలో అనేక మార్పులు జరగనున్నాయి. అక్టోబర్ 27న చంద్రుడు మేష రాశి నుంచి బయటకు వచ్చి, తన ఉచ్చరాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. అక్టోబర్ 29న రాత్రి మిథున రాశిలోకి మరియు నవంబర్ 1న తన సొంత రాశి కర్కాటకంలోకి ప్రవేశించనున్నాడు. అంతేకాదు అక్టోబర్ 31న గురుడు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. బుధుడు, శుక్రుడు తులా రాశిలో వక్రమార్గంలో ఉంటారు. ఈ సందర్భంగా వచ్చే వారం రోజుల పాటు ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం పడనుంది? ఏ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి? ఎవరికి సవాళ్లు ఎదురుకానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Weekly Horoscope: ఈ వారం ఏ రాశుల వారికి ప్రయోజనాలు? ఎవరికి సవాళ్లు ఎదురుకానున్నాయి?
RELATED ARTICLES


