HomeCricketటీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్.. బుమ్రా, పంత్ రీఎంట్రీ ఫిక్స్!

టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్.. బుమ్రా, పంత్ రీఎంట్రీ ఫిక్స్!

న్యూజిలాండ్‌తో జరిగే కీలక టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌.. నవంబర్ 7 నుంచి లింకన్ వేదికగా జరగనున్న భారత్ ‘ఎ’, న్యూజిలాండ్ ‘ఎ’ మూడో అనఫీషియల్ టెస్ట్ మ్యాచ్‌లో ఆడనున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో శిక్షణ పొందుతున్న వీరిద్దరూ, మెయిన్ టెస్ట్ సిరీస్‌కు ముందు పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు ఈ మ్యాచ్ ఎంతగానో ఉపయోగపడనుంది.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments