రాశిఫలాలు 26 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు మీనం నుంచి మేష రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై అశ్విని నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు వజ్ర, సిద్ధి యోగాలు ఏర్పడనున్నాయి. మరోవైపు బుధుడు, శుక్రుడు వక్రమార్గంలో ప్రయాణించడం, సూర్యుడు, కుజుడు బలహీనంగా ఉండటం వల్ల కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే గురు గ్రహం ప్రభావంతో కొన్ని రాశుల వారికి మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనుల్లో ఉత్సాహం పెరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
రాశిఫలాలు 26 అక్టోబర్ 2026: వజ్ర యోగం ప్రభావంతో మేషం నుంచి మీనం వరకు ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే?
RELATED ARTICLES


