HomeAndhra Pradeshఒకవైపు టెక్ దిగ్గజాలు.. మరోవైపు ప్రకృతి సోయగాలు... విశాఖపట్నంపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికరమైన ట్వీట్

ఒకవైపు టెక్ దిగ్గజాలు.. మరోవైపు ప్రకృతి సోయగాలు… విశాఖపట్నంపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికరమైన ట్వీట్

ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఆనంద్ మహీంద్రా విశాఖపట్నం అందాలపై ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. విశాఖలో ఉండే ప్రకృతి రమణీయత, ఏఐ టెక్నాలజీ హబ్‌గా మారుతున్న వైవిధ్యాన్ని ఆయన X వేదికగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా విశాఖ సమీపంలోని గంగవరం బీచ్‌కు సంబంధించిన అద్భుతమైన ఫొటోలను పంచుకున్నారు. ఈ ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. కాగా ఆనంద్ మహీంద్రా విభిన్న అంశాలపై స్పందిస్తూ ట్వీట్లు చేస్తుంటారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments