ఏవైనా దెయ్యాల సినిమాలు చూసినప్పుడు అందులో దెయ్యాల గురించి చెప్పగానే వెంటనే తలుపుల సౌండ్స్ వినిపిస్తాయి. అవి అంత భయంకరంగా అనిపిస్తాయి. అవును మరి తలుపులు శబ్ధం చేస్తూ ఉంటే భయంకరంగానే ఉంటాయి. అలా తలుపులు వేసినప్పుడు తీసినప్పుడు సౌండ్ రాకుండా ఉండాలంటే కొన్ని ఫాలో అవ్వాలి. లేదంటే ప్రతీసారి చాలా ఇబ్బందిగా ఉంటుంది. గాలి వీచినా, లేదా నం తీసిన్పుడైనా అవి శబ్దం చేస్తూ చిరాకు తెప్పిస్తాయి. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.


