అమెరికాలో వచ్చే నెల జరగనున్న మధ్యంతర ఎన్నికలు.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనకు రెఫరెండంగా భావిస్తున్నారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ట్రంప్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అమెరికా కాంగ్రెస్‌లో మెజార్టీ సాధించాలంటే ఈ ఎన్నికలే కీలకం. దీంతో అధికార రిపబ్లికన్లు.. అటు డెమొక్రాట్లు మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.. డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైట్‌హౌస్ మరమ్మతులపై సెటైర్లు వేశారు.
‘వైట్‌హౌస్‌ను సద్దాం హుస్సేన్ చీజ్‌కేక్ ఫ్యాక్టరీలా మార్చేశారు’’.. ట్రంప్‌పై బరాక్ ఒబామా సెటైర్లు
RELATED ARTICLES


