HomeTELANGANAనీరు వృథా చేస్తే రూ.5 వేలు జరిమానా.. ట్యాంకర్ల నుంచి లీకైనా ఫైన్ తప్పదు.. జలమండలి...

నీరు వృథా చేస్తే రూ.5 వేలు జరిమానా.. ట్యాంకర్ల నుంచి లీకైనా ఫైన్ తప్పదు.. జలమండలి ఆదేశాలు

సాధారణంగా వేసవిలో నీటి సమస్య తలెత్తుతుంది. కానీ ఈసారి వర్షాభావం కారణంగా నగరాల్లో అక్టోబర్‌లోనే నీటి సమస్యలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లో వేసవిలో బుక్ చేసిన స్థాయిలో ఇప్పుడే ట్యాంకర్లను బుక్ చేస్తున్నారు. దీంతో నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వ పిలుపునిస్తోంది. తాగునీటిని వృథా చేసే వారిపై రూ. 5 వేలు జరిమానా విధించనున్నట్లు జలమండలి ప్రకటించింది. ఈ నిబంధన నీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంకర్లకు సైతం వర్తిస్తుందని జలమండలి అధికారులు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments