HomeAndhra Pradeshబీహార్‌ను మించిపోయి.. ఎన్నికల వేళ వర్గాల కుమ్ములాటలు, మూడో రాజకీయ ప్రత్యామ్నాయంతోనే రాష్ట్ర అభివృద్ధి...

బీహార్‌ను మించిపోయి.. ఎన్నికల వేళ వర్గాల కుమ్ములాటలు, మూడో రాజకీయ ప్రత్యామ్నాయంతోనే రాష్ట్ర అభివృద్ధి : మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

బీహార్‌ను మించిపోయి..  ఎన్నికల వేళ వర్గాల కుమ్ములాటలు, మూడో రాజకీయ ప్రత్యామ్నాయంతోనే రాష్ట్ర అభివృద్ధి : మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రెండు కుటుంబాల గ్యాంగ్‌ వార్‌లు సాగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో పరిస్థితులు బీహార్‌ కంటే దారుణంగా తయారయ్యాయని ఎక్స్‌ వేదికగా విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో రెండు కుటుంబాల గ్యాంగుల చేతుల్లో చిక్కుకుపోయాయని, వారికి అధికారం దక్కకుండా చేస్తేనే ఏపీ ప్రజలకు రక్షణ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఏపీ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments