HomeHeadlinesజేఈఈ మెయిన్స్ సెషన్ 1 షెడ్యూల్ విడుదల.. నవంబరు 22 వరకు దరఖాస్తు.. జనవరి 20...

జేఈఈ మెయిన్స్ సెషన్ 1 షెడ్యూల్ విడుదల.. నవంబరు 22 వరకు దరఖాస్తు.. జనవరి 20 నుంచి పరీక్షలు

దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్ష జేఈఈ మెయిన్స్ సెషన్ 1కు షెడ్యూల్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ శనివారం రాత్రి నుంచే ప్రారంభమైంది. ఆన్‌లైన్ పరీక్షలు జనవరి 20 నుంచి ప్రారంభమై. 28 వరకు కొనసాగుతాయి. అయితే, షెడ్యూల్ ఇచ్చిన వెంటనే.. అప్లికేషన్ ప్రక్రియ మొదలైందని ఎన్టీఏ చేసిన ప్రకటనపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా తీరు మారడం లేదని అంటున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments