పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నడుమ ఆ ప్రాంతంలోని కీలక దేశమైన ఇజ్రాయెల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, ఐడీఎఫ్ మాజీ చీఫ్ ఐసెన్కోట్ ఈ సారి హోరాహోరీ పోరు సాగనుందని అంచనా. ఇండియాతో పోలిస్తే ఇజ్రాయెల్లో ఎన్నికల ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. అక్టోబర్ 27న ఎన్నికలు జరగనుండగా.. అదే రోజు పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అక్కడ దేశం మొత్తాన్ని ఒకే నియోజకవర్గంగ పరిగణిస్తారు.
దేశం మొత్తం ఒకే నియోజకవర్గం, పోలింగ్ ముగియగానే కౌంటింగ్.. ఇజ్రాయెల్ ఎన్నికలు జరిగే తీరు ఇది.. ఎవరికి మొగ్గు ఉందంటే?
RELATED ARTICLES


