HomeLifestyleఉదయం లేవగానే టీ, కాఫీ బదులు జీలకర్ర, వాము, మెంతుల నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు

ఉదయం లేవగానే టీ, కాఫీ బదులు జీలకర్ర, వాము, మెంతుల నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు

ఉదయం నిద్రలేవగానే హెల్తీ డిటాక్స్‌ డ్రింక్స్‌ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. కొందరు జీలకర్ర నీళ్లు తాగుతారు.. మరికొందరు వాము నీళ్లు, ఇంకొందరు మెంతుల నీళ్లతో రోజును ప్రారంభిస్తారు. వీటిని తాగితే గ్యాస్‌, కడుపు ఉబ్బరం తగ్గుతాయని, జీర్ణక్రియ మెరుగుపడుతుందని, బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయని చాలామంది నమ్ముతారు. సోషల్‌ మీడియాలోనూ ఈ డిటాక్స్‌ డింక్స్‌ గురించి రకరకాల ప్రచారాలు కనిపిస్తుంటాయి.

అయితే ఆరోగ్యానికి మంచిదని చెప్పే ప్రతి డ్రింక్‌ అందరికీ సరిపోతుందా.. జీర్ణ సమస్యలకు ఏది ఉపయోగపడవచ్చు.. డయాబెటిస్‌ ఉన్నవారు మెంతుల నీళ్లు తాగొచ్చా.. ఎసిడిటీ సమస్య ఉన్నవారు వాము నీళ్లకు దూరంగా ఉండాలా.. ఈ మూడింటి ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి. మరి మీ ఆరోగ్య అవసరాలకు ఏది సరిపోతుంది.. ఏవి తాగే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలను తెలుసుకుందాం..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments