HomeAndhra Pradeshవిశాఖ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, మరో రైలు.. చంద్రబాబు రిక్వెస్ట్‌కు కేంద్రం...

విశాఖ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, మరో రైలు.. చంద్రబాబు రిక్వెస్ట్‌కు కేంద్రం సానుకూలం

విశాఖ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, మరో రైలు.. చంద్రబాబు రిక్వెస్ట్‌కు కేంద్రం సానుకూలం
ఒక్క రోజు పర్యటన కోసం ఢిల్లీకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజి బిజీగా గడిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి.. 40 నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలో ఏం ప్రస్తావించారనేది మాత్రం తెలియరాలేదు. ఇక, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో జరిగిన భేటీలు ఏపీకి మరో రెండు రైళ్లను అదనంగా నడపాలని కోరాారు. ఇందులో ఒకటి వందేభారత్ స్లీపర్ రైలు విశాఖ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు నడుపుతారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments