Rs 1000 SIP: దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో రాబడి కావాలంటే చాలా మందికి వెంటనే తట్టే ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్.అవును స్టాక్ మార్కెట్లో మాదిరిగా ఇక్కడ నేరుగా రిస్క్ ఉండదు. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ వల్ల ఇక్కడ సంపద పెద్ద మొత్తంలో పెరుగుతుంటుంది. ఇప్పుడు మనం రూ. 10 వేల సిప్‌తో 15 ఏళ్లకు రాబడి, అదే విధంగా ఏటా 10 శాతం సిప్ మొత్తాన్ని పెంచితే రాబడి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.


