HomeBusiness24 ఏళ్ల డీమార్ట్‌కు బ్లింకిట్ గట్టి పోటీ.. కేవలం రూ. 54 కోట్లే తేడా.. లాభాలు...

24 ఏళ్ల డీమార్ట్‌కు బ్లింకిట్ గట్టి పోటీ.. కేవలం రూ. 54 కోట్లే తేడా.. లాభాలు ఎవరికి ఎక్కువ.. మీరు ఏది ఎంచుకుంటారు?

Blinkit Sales Growth: భారతీయ రిటైల్ మార్కెట్లో ఇప్పుడు డీమార్ట్, బ్లింకింట్ మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో రెండింటి సేల్స్ చూస్తేనే ఈ పరిస్థితి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. క్యూ2 లో డీమార్ట్ అమ్మకాల విలువ రూ. 19206 కోట్లుగా ఉంటే, మరోవైపు బ్లింకిట్ సేల్స్ రూ. 19152 కోట్లకు చేరుకుంది. బ్లింకిట్ సేల్స్ ఏడాదిలో 94 శాతం పెరగ్గా, డీమార్ట్ కేవలం 18 శాతం వృద్ధినే నమోదు చేసింది. మరి రెండింటి వ్యాపారాలు ఎలా సాగుతున్నాయో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments