దేశమంతా దసరా వేడుకలు ముగిసిపోయాయి.. కానీ హిమాచల్ ప్రదేశ్ కులులోని హిల్ టౌన్‌లో మాత్రమే ఆరోజు నుంచే మొదలయ్యాయి. ఈ వేడుకలు 27వ తేదీ వరకూ సాగన్నాయి. ఈ వింత సంప్రదాయానికి 375 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఈ ఉత్సవాల్లో రఘునాథ్ స్వామి ప్రధాన దైవం. పండుగలో భాగంగా అలంకరించిన చెక్క రథంపై స్వామి వారిని భక్తులు ధాల్‌పూర్ మైదానానికి లాగుతూ అత్యంత ఘనంగా “రథ యాత్ర” నిర్వహిస్తారు. ఇక్కడ వివిధ గ్రామాల దేవతలను తీసుకొచ్చి.. ఉత్సవంలో భాగం చేయడమే ప్రధాన ఆకర్షణ.
దేశమంతా దసరా ముగిశాక కులులో మొదలైన వేడుకలు… ఈ మహా ఉత్సవంలో వింత ఆచారాలు ఇవే..
RELATED ARTICLES


