Suryoday Small Finance Bank FD Rates: బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే వారి సంఖ్య ఎక్కువే. ఇటీవల ఆర్బీఐ రెపో రేట్లను పెంచడంతో బ్యాంకులు కూడా డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. సాధారణ ప్రజలతో పోలిస్తే ఇంకా సీనియర్ సిటిజెన్లకు అధిక వడ్డీ వస్తుంది. ప్రస్తుతం ఐదేళ్ల వ్యవధికి దేశంలో ఏ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. రూ. 2 లక్షలు జమ చేస్తే మెచ్యూరిటీకి ఎంత వస్తుందో తెలుసుకుందాం.


