విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ‘రణబాలి’ రణభేరి ఈవెంట్ అనంతపురంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ మాట్లాడుతూ.. కొందరు మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈ సినిమాపై నెగిటివిటీ ప్రచారం చేశారని, అయినా ప్రేక్షకులు మంచి సినిమాని గెలిపించారని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ట్రేడ్లో ‘సీడెడ్’, ‘నైజాం’ పదాలకు బదులు ‘రాయలసీమ’, ‘తెలంగాణ’ అని వాడాలని కోరారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారంటే..
Ranabaali: కామన్ సెన్స్ లేకుండా ‘రణబాలి’పై నెగిటివిటీ స్ప్రెడ్ చూశారు: డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కీలక వ్యాఖ్యలు
RELATED ARTICLES


