HomeEntertainmentFauzi Prabhas: రెబల్ సైనికుడు, వ్యూహకర్త, గూఢచారి.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో ఈ విషయాలు గమనించారా?

Fauzi Prabhas: రెబల్ సైనికుడు, వ్యూహకర్త, గూఢచారి.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో ఈ విషయాలు గమనించారా?

Prabhas Fauzi: హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ గ్లింప్స్ (‘ఫైల్ నెం.25’) విడుదలయ్యింది. 1942 పిరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్, హిట్లర్ సంభాషణల ద్వారా ప్రభాస్‌ను అత్యంత శక్తివంతమైన సైనికుడు, వ్యూహకర్త, గూఢచారిగా పరిచయం చేశారు. ఈ గ్లింప్ గూస్ బమ్స్ తెప్పించేలా ఉంది. విజువల్స్, విశాల్ చంద్రశేఖర్ బిజీఎమ్ ఆకట్టుకున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని 2027 మార్చి 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments